మీ ఇంటి లేదా ఖాళీ స్థలం కొలతలు తెలుసుకోవడానికి సులభంగా ఉండే విధంగా ఈ పేజి తయారు చేయడం జరిగింది.
మీరు కేవలం మీ ఇల్లు లేదా ఖాళీ స్థలం గురించి మీకు ఏ విధమయిన కొలత కావాలి అనుకున్న కింద ఉన్న బాక్స్ లలో రాయండి. ఆ భూమి ఎన్ని చదరపు అడుగులు (SqFt) ఉంది,
దీని కోసం మీరు చేయాల్సింది కేవలం మీ ఇంటి గురించి మీకు తెలిసిన ఏదో ఒక కొలత కింద బాక్స్ లో ఎంటర్ చేయాలి.
మీకు ఎలా కొలవాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి.
గమనిక: ఇది కేవలలం చతురస్త్రం మరియు దీర్ఘచతురస్త్రంగా ఉన్న స్థలం లేదా ఇంటిని కొలవడానికి మాత్రమే పనికి వస్తుంది.
త్వరలో అన్ని రకాల స్థలాలు కొలవడానికి కూడా తయారు చేస్తాం మీ సపోర్ట్ ఇలాగే అందించండి.
Thanks for this link. And first time i saw videos in youtube from your channel which is useful to everyone , good keep it and i hope more useful information and videos from you Mr.SIVA
Thankyou so much sir..
Are u provided any app for this calculation plz