Download House plan with measurements
ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీకు 33×33 అడుగుల పొడవు వెడల్పు ఉండే ఇంటి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ లో మీకు రెండు బెడ్ రూమ్ లు బాత్రూంలతో, ఒక్క హాల్, కిచెన్, పూజగది వస్తుంది.
ప్రతి రూమ్ కి సంబంధించిన కొలత వీడియో లో వివరించాను అంతే కాకుండా మీరు ఈ ప్లాన్ కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసుకోవడానికి పైన ఉన్న బొమ్మను నొక్కి పట్టండి. సేవ్ ఇమేజ్ అని వస్తుంది దాని మీద నొక్కి సేవ్ చేసుకొండి.
ఇందులో మీకు వాస్తు ప్రకారం కిటికీలు, తలుపులు, వంటగది, బీరువా పెట్టుకొనే చోటు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరంగా వివరించాను. వీడియో కొంచెం పెద్దదిగా ఉండవచ్చు కానీ మీకు పూర్తిగా అర్ధం కావాలి అని చేయడం జరిగిది.
జీవితాంతం ఉండే ఇంటి కోసం 13 నిమిషాలు కేటాయించి చూడడం లో తప్పు లేదు.
ఈ ప్లాన్ అనేది కేవలం మీ యొక్క రిఫరెన్స్ కోసం మాత్రమే. మీరు కట్టుకొనే ఇంటికి ఏ రూమ్ ఎలా ఉండాలి ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనేది మీ ఇష్టానికి తగినట్టు మార్పులు చేర్పులు చేసుకొని కట్టుకోవడం మంచిది.
ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
మీకోసం మేము ఒక్క ఉపయోగ పడే Calculater తయారు చేసాము. ఇందులో మీరు మీ ఇంటికి సంబంధించిన ఏ ఒక్క కొలత ఇచ్చిన అది మిగలిన అన్ని కొలతలు ఒక్క సెకండ్ లో చూపిస్తుంది.
ఒక్కసారి ఇక్కడ నొక్కి చుడండి తప్పకుండా మీకు ఉపయోగ పడుతుంది Area Calculator
24,24house planning give me sir