WhatsApp

తప్పకుండా చదవండి

చార్జీలు మరియు సూచనలు గమనించిన తరువాత మీకు అనుకూలంగా ఉంటేనే మాకు మెసేజ్ చేయండి. ఎక్కువగా మెస్సేజ్ లు రావడం వలన ఒకేసారి ఎక్కువ మందికి రిప్లై ఇవ్వడం కష్టం అవుతుంది.

👉 2D హౌస్ ప్లాన్ మినిమం ఛార్జ్ Rs.2500/-

మీరు వేసుకొనే ఫ్లోర్స్ ని బట్టి, ప్లాన్ సైజు ను బట్టి ధర మారుతుంది.

మీకు ఈ చార్జెస్ నచ్చితే మీ ఇంటి పొడవు వెడల్పు కింద ఉన్న లింక్ ద్వారా WhatsApp లో  పంపించండి.

అమోంట్ ఎంత, ప్లాన్ కి ఎన్ని రోజుల సమయం పడుతుంది చెపుతాము.

కొత్త ప్లాన్స్ మాత్రమే చేయగలుగుతాము. వేరే వాళ్ళు గీసిన ప్లాన్ లో మార్పులు ప్రస్తుతం చేయడం వీలు కాదు.

👉 పేమెంట్ చేసిన తరువాత మీకు జూమ్ మీట్ ఏర్పాటు చేసి ప్లాన్ కు సంబంచించిన పూర్తి వివరాలు మాట్లాడడం జరుగుతుంది.

గమనిక: ఈ నెంబర్ కేవలం 2D మరియు 3D డిజైన్స్ కోసం మాత్రమే సలహాలు సూచనలు ఈ నెంబర్ ద్వారా అందించడం వీలు అవదు.

Thanking you,
House Construction Telugu Team.

30 సెకండ్లలో  WhatsApp లింక్ ఓపెన్ అవుతుంది. మాపై నమ్మకం ఉన్న వారు మాత్రమే మెసేజ్ చేయండి.

30