30×40 house plan with 3D preview
Ground Floor Plan Pic
First Floor Design
ఈ వీడియో లో 30×40 ఇంటి ప్లాన్ 3D లో చూపడం జరిగింది. ఇది తూర్పు మరియు ఉత్తర ముఖం కలిగిన ఫ్లాట్ రెండు రోడ్లు ఉన్నాయి.
మీ దగ్గర 2D ప్లాన్ ఉండి ఈ విధంగా 3D చేసుకోవాలి అనుకొంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వ వచ్చు మా instagram కి మెసేజ్ చేయండి. https://www.instagram.com/shiva_shank…
ప్లాన్ PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి https://drive.google.com/uc?export=download&id=1APz_r0lAQgCB1UmsW51rkBRVTFeRhHkX
ఇల్లు కట్టిన తరువాత ఎలా ఉంటుందో 3d లో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి https://youtu.be/BQSOQtmpETc
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు