How to Download TSLPRB Admit Card from mobile

How to Download TSLPRB Admit Card from mobile

ts pc si new admit card download
ts pc si new admit card download

మొబైల్ ఫోన్ లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకొనేవారు ఈ విధంగా చేయండి.

1) మీ ఫోన్ లో chrome బ్రౌజర్ ఓపెన్ చేసి tslprb.in అని టైప్ చేయండి.

2) వెబ్సైట్ లో కుడి వైపు Admit Card అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.

3) ఇప్పుడు ఓపెన్ అయిన పేజీ లో సెట్టింగ్స్ లో DESKTOP MODE అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.

4) మీ మొబైల్ నంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

5) ఎడమ వైపు download admit card  అనే ఆప్షన్ క్లిక్ చేసి మీయొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

READ: ఇవి తింటే రన్నింగ్ లో మీ బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది

మరిన్ని

అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి

TSLPRB ఈవెంట్స్ తేదీలు.

Leave a Reply

Your email address will not be published.