PC SI breathing control food for events 800 meter running.

TS SI PC Diet maintenance and Running diet explanation in Telugu.

running time diet in telugu
ts pc si 800 running food

Constable PC SI breathing control food for events 800 meter running and 100 meter running.

Breathing is very important for the running of 800 meter and 100 meter.

below we explained about importance of sprouts in running.and its procedure to how to make sprouts in Telugu.

వీటిని తినడం ద్వారా మీ యొక్క బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది.

కానిస్టేబుల్ మరియు ఎస్సై ఈవెంట్స్ లో ఎంతో ముఖ్యమయినది రన్నింగ్.

800 మీటర్స్ క్వాలిఫై అవ్వకుండా మీరు ఫైనల్ test కి అర్హత సాధించలేరు.

ఈ 800 మీటర్స్ లో వచ్చే ప్రధానమయిన సమస్యల్లో బ్రీతింగ్ సమస్య ఒక్కటి.

దిన్ని కంట్రోల్ చేసుకోవడానికి లాంగ్ రన్,బ్రీతింగ్ ఎక్సర్ సైజు లతో పాటు ఈ ఆహరం తీసుకోండి మీయొక్క శ్వాసను నిలుపుకొనే సామర్థ్యం వీటిని తినడం ద్వారా 30% వరకు పెరుగుతుంది.

మొలకెత్తిన విత్తనాలు

ప్రతి రోజు ఉదయం లేవగానే కాఫీ టీ లాంటివి తాగి ప్రాక్టీసు వెళ్ళే అభ్యర్థులు ఆ అలవాటు వీలైతే ఈ 30 రోజులు మానుకోండి.

ఉదయం లేవగానే ఒక్కటి లేదా 1 1/2 కప్పు మొలకెత్తిన విత్తనాలు తిని నీళ్ళు తాగి రన్నింగ్ కి వెళ్ళండి.

ఇవి తిని వెళ్ళడం ద్వార శరీరం లో ఐరన్ మరియు ప్రోటీన్ ల శాతం పెరుగుతుంది. ఉత్సాహంగా రన్నింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

మొలకెత్తిన విత్తనాలుగా వేటిని తినాలి ?

1) శనగలు

2) పెసలు

3) బబ్బెర్లు

ఈ మూడు మార్కెట్లో సులభంగా తక్కువ దొరికే ఎక్కువ పోషక విలువలు గల ఆహార పదార్థాలు.

మొలకలు ఎలా తయారు చేసుకోవాలి ?

మొలకెత్తిన విత్తనాలు తయారు చేసుకోవడం ఎంతో సులభం. బయట కొన్నవి రెండు మూడు రోజులు నిలువ ఉంచినవి ఉంటాయి వాటిలో ఫంగస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అవి తిని అనారోగ్యం పాలవ్వకండి.

రోజులో కేవలం 3 నుండి 5 నిమిషాల సమయం కేటాయిస్తే మీ అంతట మీరే మొలకలు తయారు చేసుకోవచ్చు.

తయారి విధానం

సాయంత్రం పూట శనగలు,పెసల్లు,బబ్బెర్లు మూడు కలిపి ఒక్క కప్పు అయ్యేలా తీసుకోండి.(మీ ఇష్టాన్ని బట్టి పెసర్లు,బబ్బెర్లు తింటే తినొచ్చు శనగలు మాత్రం తప్పనిసరిగా తినాలి)

వాటిని గిన్నెలో పోసి కొన్ని నీళ్ళతో కడిగి నిల్లు పారేయండి, తరువాత ఆ విత్తనాలు మునిగేలా ఎక్కువ నిల్లు పోయండి. వీటిని ఉదయం వరకు నాననివ్వాలి ఉదయం తడిసిన విత్తనాలు ఒక్క కాటన్ బట్టలో (గాలి తెగిలేలా ఉండే ఏ బట్ట అయిన పర్లేదు) మూట కట్టి గాలి తగిలేలా వేలాడదీసి ఉంచండి.

విత్తనాలలో తేమ శాతం పోకుండా వాటిని మద్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి నీటితో తడపండి (బాగా చల్లని నీళ్ళతో తడప వద్దు).

మరునాడు ఉదయం ఇవి మొలకలు వచ్చి ఉంటాయి వాటిని తీసి మల్లి మీరు ముందు రోజు నాన బెట్టిన విత్తనాలు అందులో కట్టండి.

ఇలా ప్రతి రోజు సాయంత్రం నానబెట్టి ఉదయం మూట కట్టడం వళ్ళ ఎంతో ఆరోగ్య కరమయిన శ్వాస క్రియ రేటును పెంచే ఆహరం తయారు చేసుకోవచ్చు చేసుకోవచ్చు. దీనికి కేవలం 3 నుండి 5 నిమిషాల సమయం కన్నా ఎక్కువ పట్టదు.

వీటికి ఆయె ఖర్చు కూడా ఎంతో తక్కువ ఈ మూడు వస్తువులు ఒక్కటి KG చొప్పున కేవలం 200  లోనే వస్తాయి ఈవెంట్స్ అయ్యే వరకు సరిపోతాయి.

ఒక్క 10 రోజులు ట్రై చేసి చూడండి మార్పు మీరే గమనిస్తారు.

మీరు మా నుండి ఎలాంటి సమాచారం పొందాలనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.. మీకు కావాల్సిన సమాచారం ఇవ్వడానికి ఎల్లవేళలా మేం సిద్ధంగా ఉంటాము.

Source: 2ed news app download for free for more updates about TSLPRB

ఈ సమాచారం మీకు ఉపయోగకరం అనిపిస్తే మీయొక్క మిత్రులకు share చేసి మాకు సహాయ పడగలరు.

One thought on “PC SI breathing control food for events 800 meter running.

Leave a Reply

Your email address will not be published.