TSLPRB New Admit card Download 2019

Telangana TSLPRB New admit card Download SI and PC

ts pc si new admit card download
ts pc si new admit card download

Telangana state police recruitment board release a press note about TSLPRB new Admit Card Events of SI and Police constable.

In the web note board announced that PET and PMT tests will be conduct from 11th February 2019.

READ | TS Police Recruitment Latest news.

   ఇవి తింటే రన్నింగ్ లో మీ బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది

#How to Download TSLPRB Admit card From Mobile Telugu explanation.

Revised Hall tickets (Admit cards) can download from 5th February 2019.Below available the link to download New Admit cards.

TSLPRB Information in Telugu.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు (5 ఫిబ్రవరి 2019) రోజున మార్పు చేసిన అడ్మిట్ కార్డు లను వెబ్సైటు లో పొందు పరచడం జరిగింది.

వీటికి సంబంధించిన PET మరియు PMT పరీక్షలు ఫిబ్రవరి 11వ తేది నుండి నిర్వహించడానికి పోలీస్ నియామక మండలి గ్రౌండ్ లు సిద్ధం చేసింది

కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి.

NOTE: TSLPRB వెబ్ సైట్ స్లో గా ఉండడం వలన ఓపెన్ అవడం లేదు దయచేసి కొంతసేపటి తరువాత ప్రయత్నించండి.

సైట్ ఓపెన్ అవ్వగానే నోటిఫికేషన్ అందుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మాయోక్క కొత్త APP ని డౌన్లోడ్ చేస్కోండి.అడ్మిట్ కార్డు రాగానే నోటిఫికేషన్ అందుకోండి.

    • Click to download TSLPRB Admit card
    • మీ మొబైల్ నెంబర్ మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
    • ఎడమ వైపు హాల్ టికెట్ (అడ్మిట్ కార్డు) డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు.




ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే Share చేయగలరు..పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మరింత సమాచారం కోసం notification Subscribe చేసుకోండి.

 

One thought on “TSLPRB New Admit card Download 2019

Leave a Reply

Your email address will not be published.