Incorporation Of One-sided And Unreasonable Clauses In Apartment Buyer’s Agreement Constitutes An ‘Unfair Trade Practice’: Supreme Court
కొత్త్తగా అపార్ట్ మెంట్ లు కొనేవాళ్ళు తెలిసి తెలియక అగ్రిమెంట్ పూర్తిగా చదవకుండా కొనడం వల్ల, దస్తావేజుల మీద సంతకాలు చేసి తరువాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి సమస్య ఎదుర్కొని సుప్రీమ్ కోర్ట్ నుండి న్యాయంగా గెలిచినా ఒక వ్యక్తి కేసు గురించి ఈ వీడియో లో వివరించాను.
ఈ కేసు వివరాలు డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇలాంటి కోర్ట్ కేసులు ఉంటె ఈ ఆర్డర్ కోర్ట్ లో చూపించి సులబంగా మీ సమస్య పరిష్కరించుకోవచ్చు.
ఏ అగ్రిమెంట్ అయినా పూర్తిగా చదివి సంతకం చేయడం మంచిది, కానీ అవి మనకు అర్ధం కాకపోవడం వల్ల మనకు రాని భాషలో ఉండడంవల్ల కొనుగోలు దారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికి అయిన మన ప్రాంతీయ భాషలో అగ్రిమెంట్ లు ఉండేలా చర్యలు తీసుకొని కొనుగోలు దారులను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
Channel link https://www.youtube.com/houseconstructiontelugu