Q Group Media Q News Website
Telangana Journalist Teenmar Mallanna started a new website for voluntary journalism. On this website, you can easily upload your news and your local problems as a voluntary journalist.
Qgroupmedia.com
Click on the above link and redirect to the official website of q news. Teenmar mallanna is a journalist who makes interesting topics on Telangana politics.
He is an investigative and daring journalist in Telangana. He exposed Bigshots scams in Telangana with proofs.
his official site is mainly made to serve people and get the news from the root level.
Popular programs on Q news.
- Morning news with mallanna.
- Q news mallanna live.
- Mallanna counter encounter.
- Q News counter encounter.
Hi
How to join its not comming
హాయ్ సర్ నా రిక్వెస్ట్ పోస్ట్ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి accept చేయండి
Website problem undi ravadamu ledu
సార్ మా జహీరాబాద్ నియోజకవర్గంలో కోతుర్ B గ్రామంలో shugar factory వుంది దానిగురించి ఎవ్వరూ పటించుకోడంలేదు ఇప్పటి వరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదు…. పోయిన సంవత్సరం పంటవేశ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.
ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నడిచే అవకాశాలు కనబడుటలేదు.
ఇలా జరిగితే రైతులు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు చాలా వున్నాయి.
ఇక్కడ స్థానిక నాయకులు ఎవ్వరూ పటించుకోడం లేదు
ఇక్కడి రైతులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉన్నారు
మీకు ఎప్పుడు అందుబాటులో వుంటాను నాకు ఫోన్ చేయండి సార్ 8247868272
మాది సూర్య పేట జిల్లా ,హుజుర్నగర్ నియోజక వర్గం ,నెరేడుచెర్ల (మండలం )
రోళ్లవారి గూడెం (గ్రామపంచాయత్ )
లోని బావోజి తండా అనే గ్రామం లొ గుడుంబా ఉత్పత్తి ణి యథేచ్ఛగా తయారుచేస్తున్నారు ,ఇటీవల ఎక్సయిజ్ అధికారులు దాడులు నిర్వహించడం తో పారిపోయారు ,అదికారులు యం ఆర్ ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ కావాలని నోటీసులు ఇవ్వటం జరిగింది ,వాటిని లెక్క చేయకుండా అర్ద రాత్రి గుడుంబా ణి నిర్వహిస్తున్నారు
చర్య తీసుకోగలరు
నా నెంబర్ 9505861297
మల్లన్న గారు
సూర్యాపేట (జిల్లా) హుజూర్నగర్ నియోజకవర్గం ,నెరేడుచెర్ల (m .r .o )
గారు విచ్చలవిడి గ అవినీతి చేస్తున్నడు
చర్య తీసుకొగలరు 9505861297
Anna sachivalayam lo 700 paiga chettulu unnayi antaa .. Ayithe eppudu kotha sachivalayam kaduthunaru kadha vatini unnuchutharaaa ledhaa adhammga vasthunnayi ani narukestharaa … vati gurinchi Question cheyu annaa
సిరిసిల్ల చేనేత కార్మికులే కార్మికుల పోచంపల్లి చేనేత కార్మికుల కార్మికులు కార సిరిసిల్ల పవర్ లూం కార్మికులకు బతుకమ్మ చీరలు మాకు ఆకలి చావులు
Support BJP leader Raghunandan Rao in Dubbaka by elections
Q న్యూస్ వాలేంటరీ రిపోర్టర్ గా ఎలా నమోదు చేస్కోవాలి
Anna Gd mng,
Na Peru K Shiva kumar ,malkajgiri,maa plot kabja cheyabadinadi plz help cheyandi sir,plot details Chengicharlla village,survey8,plot no-82,Document no5150,E survey no8plots Anni kabja chesi jcb tho fancings,Anni tisivesinaru ,land anta Khali chesaru,local manishi lawyer Shekar Yadav sir gari plots vunde ,oka SC athani Peru vadukoni court case vesinaru ,court ninchi approval tisukoni Asurvey number lo Anni plots echinaru chepatamledu,akkada avarini adigina chepatam ledu servey kosam survier lu ravatani ledu local valatho ebbandi Anni,Anna Eplot kosam nenu 8,9years ninchi tirugutunanu,prajavani ki echanu ,NARAPALLI mro office ki rasinaru,akkada r Ri chukalu chupinchinanu ,A samayam lo na job kuda poinadi ,Chala Chala problems face chesamu maku akkada kuda oka house kani land kani ammi ledu rent house lo vuntunamu,nenu STcaste Anna ,memmalini kalavalani 18months ninchi qnews address vetukutunamu plz sir kindly req okasari Daya chesi mammalini kapadandi Anna,lockdown valana job ledu parisiti Chala darunaga vundi sir,4brothers mem,andaram rent or vuntunamu plZ help cheyandi sir.
హాయ్ సార్ నా పేరు రమేష్ నాయక్ సార్ మల్లన్న గారు మాది ఇల్లెందు నియోజకవర్గం సార్ మా నియోజకవర్గంలో ఒకసారి ఓట్లు అడుక్కోడానికి ఎమ్మెల్యే గారు మా ఊరులో మా మండలాల్లో ఒక్కసారి మాత్రమే తిరిగారు ఆ తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ మొహం చూపించలేదు ఇచ్చిన హామీలు మరిచిపోయారు మండలంలోని ప్రజలు తండాలు గ్రామాలు రైతులందరూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు రోడ్లు లేవు వచ్చిన వర్షపాతానికి పంటలన్నీ మునిగిపోయాయి ఏ అధికారి గానీ రాజకీయ నాయకులు గానీ చూడడానికి కూడా రావడం లేదు మల్లన్న గారు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఇల్లెందు నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి అధికారులు గురించి కొంచెం కంప్లైంట్ చేయండి సార్ అలాగే సార్ ఇల్లెందు నియోజకవర్గంలో క్యూ న్యూస్ మీడియా తరఫున నేను వర్క్ చేయాలని అనుకుంటున్నాను దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి రిప్లై ఇవ్వగలరని కోరుకుంటున్నాను నా నంబర్. 9676621102
Sir this is raghu mallanna garu meru (139) members rape chesina ammi Qnews tarapuna satan chestunnaru memu kids chestamu please send bank account number number
మల్లన్న గారు నమస్కారం నేను మీరు గత MLC ఎలక్షన్ టైం మా నీయోజకవర్గం పినపాక కాంపైనింగ్ సమయము లో మీతో ఒక ఫోటోని పంచుకున్నను మీరు నాకు చాలా బాగా గుర్తు.అయితే మీ Q news ఫాలో అవుతున్నాను.న్యూస్ చాలా బాగున్నాయి నాకు మీ ఛానల్ లో రిపోర్టర్ గా చేయాలనీ ఆసక్తి ఉంది నాకు గతం లో ఖమ్మం టీవీ లో చేసిన అనుభవం ఉంది అవకాశం ఇస్తారని ప్రార్ఢీస్తూన్నాను.
నా ఫోన్ నెంబర్:-9912467858(వాట్సాప్),9182202087
మల్లన్న మెదక్ ఏమ్మెల్యే ఒక పెద్ద దొంగ మెదక్ ఎరియా లో చాలా ఇండస్ట్రీస్ వున్నాయి అన్ని ఇండస్ట్రీస్ లో ఆమె రెలెషన్ చాలా మంది కాంట్రాక్టులు వున్నారు ఆమె వల్ల ఈ జిల్లాలో ఎవరికి ఉద్యోగాలు లేవు ఎక్కడో బీహార్ నుండి కార్మికులను తీస్తూకస్తున్నారు మాకేమో ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఆమె చెప్పెనట్లు నడుస్తది ఎక్కడ
ఈ జిల్లాలో ఎక్కడ 50% అభివృద్ధి లేదు ఈ విషయం కొంత మందికి తెలుసు మరికొంత మంది కి తెలియదు
తెలియని వాళ్ల్లు ఆమె ని తల మీద పెట్టు కుంటున్నారు
ఆమె గురుంచి అందరికి తెలిసేలా ఆమె అవినీతి గురించి వివరించండి ఆమె అవినీతి న్యూస్ ఆల్రెడీ యు ట్యూబ్ లో వున్నది దయచేసి ఆమె అవినీతి గురుంచి అందరికి తెలిసేలా చెప్పండి ప్ల్స్ అన్న
Good morning sir
From past years beedi workers are paid with only 149 rupees for making 1000 beedi …… So please talk about the action about the beedi workers sir please and they are having 10 working days on whole month ….. In these situation and in this generation they are only paying with 149 rupees so with money how can they survive sir …… And they are having many disease with that tobacco and all the things by doing those beedi … So please talk about that situation sir ..
Thanking you sir
This is Chandu
From … WARANGAL
అవినీతి పెచ్చుపెరిగిపోతుంటే, అన్యాయం కట్టలు తెంచుకుంటుంటే ఏ యుగమైనా ఒక ప్రశ్నించే వ్యక్తి పుడతాడు.. మనిషి జీవితాన్ని, జీవన గమ్యాన్ని మారుస్తాడు అనేది పురాణాల మాట. నిన్ను చూస్తుంటే ఆ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది నాన్నా. మేము ప్రతి రోజు క్యూ న్యూస్ ఫాలో అవుతాము. నేను కవయిత్రిని ,. రచయిత్రిని. జర్నలిస్ట్ ని. నా చదువు ఎం ఏ తెలుగు పీజీడీసీజే .. నా పేరు శైలజామిత్ర.
నీ ప్రయాణం చక్కగా ఉంది . నీ ఆలోచనలు చాలా గర్వకారణం గా ఉన్నాయి. మేము దాదాపు 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోనే ఉండిపోయాము. నిజం చెప్పి నేను చచ్చిపోతాను అనే నీ మాట నన్ను కదిలించింది . గుడ్ మా. నీకు ఎలాంటి సాయం నేను చేయగలనో నాకు తెలియదు. నాకు టైపింగ్ (both telugu and english ) వచ్చు. ఏదైనా సాయం కావాలంటే నేను చేయగలను .. ఎం ఎల్ సి గా నువ్వు తప్పక గెలుస్తావు. ఇది నా మాట. ఎదో ఒకరోజు తెలంగాణ నీ చేతుల మీదుగానే బాగుపడుతుంది అనే నమ్మకం నాకుంది.. గాడ్ బ్లెస్స్ యు మా.. నా ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టలేను. అవసరమైతే నేనే ఆఫీస్ ఫోన్ కు చేసి చెబుతాను
If you want to use the photo it would also be good to check with the artist beforehand in case it is subject to copyright. Best wishes. Aaren Reggis Sela
Hello, I think your blog might be having browser compatibility issues. Adriena Raoul Swaine
Before each soccer match, make sure you take the time to do some pregame warm-ups and stretching. Carly Maxwell Straub
I all the time used to read paragraph in news papers but now as I am a user of web therefore from now I am using net for articles, thanks to web. Raphaela Bastien Highams
Thank you and bless you, my friend. We are hearing and singing the same song. The Mother is growing stronger now and guides our hearts. Starr August Zigmund
Really appreciate you sharing this post. Really thank you! Really Great. Annelise Niko Efthim
S urprisingly individual pleasant website. Tremendous details available on handful clicks on. Marylin Durante Jephthah
I truly appreciate this article. Really looking forward to read more. Want more. Phyllida Garrott Quent
I have an audio tape between two graduates regarding karimnagar IT tower. I can send this through telegram, WhatsApp 7013173919. I don’t have qnews WhatsApp number
Please bring the continuation of the nice posts, I will be glad if you approve the comment.