SGT Telugu medium 1:1 Final selection list in march.
TRT SGT TM results.
ఈ నెల 1 వరకు 90 వీఆర్వో, 684 తెలుగు లాంగ్వేజ్
పండిట్ పోస్టులతో నహా ఇప్పటివరకు 22వేల పోస్టులను భర్తీ చేసినట్లు
టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
8,721 ఎన్టీటీ తెలుగు మీడియం పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నందున ఈ నెలాఖరు వరకు ఫలితాలులు ప్రకటించే అవకాశముందని పేర్కొంది.
అలాగే స్కూల్‌అసిస్టెంట్ (హిందీ),లాంగ్వేజ్ పండిట్(హిందీ) పోస్టులకు సంబంధించిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
TSPSC officially release news to print media that is they are ready to release TRT SGT Final selection list.
due to the court cases, it was being late in the march last week TSPSC going to announce the results.