గ్రామ సచివాలయం Part A ఆన్లైన్ ఎక్షామ్, ( సిలబస్ ఆధారంగా)

గ్రామ సచివాలయం ఆన్లైన్ టెస్ట్

పార్ట్ A టెస్ట్ కేవలం 30 రూపాయలకే రాసుకోవచ్చు సిలబస్ ఆధారంగా ప్రతి ఒక్క ప్రశ్న.

ఈ టెస్ట్ వలన మాకు ఉపయోగం ఏమిటి.?

1) టెస్ట్ లో మీకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
2) టెస్ట్ రాసిన 2 నుండి 3 నిమిషాల్లోనే రిజల్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్ PDF ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
3) టెస్ట్ రాసే అప్పుడు మీరు ఏయే ప్రశ్నలలో ఎక్కువ సమయం వృధా చేస్తున్నారు అని తెలుసుకోవడానికి వీలుగా మీకు స్టాప్ వాచ్ కూడా ఉంటుంది.
4) టెస్ట్ రాసిన వాళ్ళందరిలో మీ యొక్క ర్యాంక్ కూడా వెంటనే ఇవ్వబడుతుంది. (మీ మిత్రులతో ఈ టెస్ట్ షేర్ చేయడం ద్వారా ఎక్కువ మంది పాల్గొంటే పోటీలో మీరు ఏ చోట ఉన్నారనేది ఇంకా సులబంగా తెలుసుకోవచ్చు.)

5) మీరు ఏ టాపిక్ లో ఇంకా ప్రేపరషన్ మెరుగు పరుచుకోవాలి అనే విషయం తెలుస్తుంది.

టెస్ట్ ఎలా రాయాలి.?

9966634382 ఈ నెంబర్ కి GooglePay, PayTM, Phonepe ద్వారా 30 రూపాయలు పంపించి అదే నెంబర్ కి WhatsAPP లో మెసేజ్ చేయండి. మీకు టెస్ట్ లింక్ పంపిస్తాం.

Leave a Reply

Your email address will not be published.