TS police recruitment latest news.
02 march 2019 News
800 మీటర్ రన్నింగ్ లో 170.0001 నుండి 170.4999 లోపు రన్నింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళ యొక్క టైమింగ్ ని 170 సెకండ్స్ కి రౌండ్ చేస్తామని TSLPRB అధికారిక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.
వాళ్ళకు మల్లి రన్నింగ్ అవసరం లేదు అని తెలిపింది.
ఇది కేవలం 800 మీటర్ రున్నింగ్ కి మాత్రమే కాకుండా 100 మీటర్ లో 15.0001 నుండి 15.0049 మద్య డిస్ క్వాలిఫై అయిన వారికి కూడా వర్తిస్తుంధీ.
అదే విధంగా Ex-Service man కోటా కి కూడా.
TSLPRB ప్రెస్ నోట్ ఇక్కడ కింద చూడవచ్చు.
Download TSLPRB 800 meter press note
[pdf-embedder url=”https://2ed.in/wp-content/uploads/2019/02/800-meter-pressnote.pdf” title=”TSLPRB 800 meter pressnote”]12 Feb 2019 News
TSLPRB Press note available below.
పోలీస్ నియామక ఈవెంట్స్ లో ఎంతో ఖీలకమయిన 800 మీటర్ రన్నింగ్ లో మార్పు జరిగింది.
నిన్న జరిగిన ఈవెంట్స్ లో 800 మీటర్ ఆకరిలో పెట్టడం వాళ్ళ చాల మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేకపోయారు కాబట్టి 800 మీటర్ రన్నింగ్ ముందు పెట్టిన తర్వాత మిగతా ఈవెంట్స్ కండక్ట్ చేయాలనీ నియామక మండలి నిర్ణయం తీసుకుంది.
దీని వాళ్ళ అభ్యర్థులు తమయొక్క పూర్తి స్థాయి శక్తి ఉపయోగించి 800 క్వాలిఫై అవ్వొచ్చు.
మరియు 800 తర్వాత మిగతా ఈవెంట్స్ కి శరీరం ఎక్కువగా సహకరిస్తుంది.
800 మీటర్ గురించి ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఇది ఒక మంచి వార్తగా చెప్పవచ్చు.
READ: ఈవెంట్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం తినాలి ఏ సమయం లో తినాలి తెలుసుకోండి.