Telangana Police Constable survey.
హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష లో కట్ ఆఫ్ లు ఎంత ఉంటాయో అనే విషయంలో చాలా మంది అభ్యర్థులు సందేహ పడుతున్నారు.
జిల్లాల వారిగా అభ్యర్థులు వారియొక్క మార్క్స్ ఇంకా ఈవెంట్స్ మార్క్స్ ని ఈ ఫారం లో ఎంటర్ చేయడం ద్వారా మనం నిజమయిన కట్ ఆఫ్ ను అంచనా వేయవచ్చు.
రేపు సాయంత్రం 05 గంటలకు ఏ జిల్లా నుండి ఎంత మంది కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వెబ్సైటు లో లిస్టు రూపం లో పెడతాము దాన్ని ఆధారంగా చేసుకొని మీకు జాబ్ వస్తుందో లేదో మీరే తెలుసుకోవచ్చు. మీరు చేయవలసినది కింద ఇచ్చిన ఫారం లో మీ యొక్క పరీక్ష మరియు ఈవెంట్స్ వివరాలు నమోదు చేయాలి.
- మీ పేరు
- జిల్లా
- మీ యొక్క కేటగిరి (కాస్ట్)
- మీ పరీక్షలో వచ్చిన మార్క్ లు
- మీకు ఈవెంట్స్ లో వచ్చిన మార్కు లు ఎంటర్ చేయండి.
NOTE: మీ యొక్క ఫైనల్ Exam మార్క్స్ ఇంకా ఈవెంట్స్ మార్క్స్ మేం రేపు లిస్టు లో ఆడ్ చేస్తాము.
Police Constable District wise WhatsApp Groups Join Now
మీరు ఎంటర్ చేసిన మార్క్స్ ఆధారంగా జిల్లా వారిగా మరియు కాటగిరి,జెండర్ ఆధారంగా ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు.
Hai
Anna endulo category lo BC E ledu Anna andulo BCE add chyandee
Gyni Srinivas… nizambad… SC ..marks 105 events marks 43
Mark 99 events 49.5 overal ga 99 st warangal tssp vache chance unda
Hi bro very use full you are servy
My marks 95.50 BC-D Kmm Aney chance